Sunday, August 21, 2011

chinni krishnudu janma dina shubha vela!!!

ఆడం జని మీగడ పెరు
గోడక నీ సుతుడు త్రావి యోకయించక తా
గోడలి ముతిం జరిమిన
గోడలు మ్రుచ్చనుచు  నత్త  కొట్టి   లతాంగి 

ఓ యమ్మ ! నీ కుమారడు,
మా యిండ్లను బాలు పెరుగు మననీడమ్మా!
పోయేద మొక్కడి కైనను ,
మా యన్నల సురభు లాన మంజులవాణిఈ!!!





No comments:

Post a Comment