Wednesday, February 12, 2014

missing you my lovely sister

I got into immediate action when my sister was really busy with her things and I'm missing her

ఉండలేను నేను నీతో మాట్లాడకుండా
కానీ  సమయం ఇవ్వుటలేదు నిన్ను నాకు
విధిని సైతం వంచి పంచుకుంటున్నాయి మన ఎదలు వాటిలోని భావాలను నిశ్శబ్ధంగా
ని రాకకై వేచి ఉన్న ని ప్రియ హృదయంను అయి !!!


No comments:

Post a Comment